Surprise Me!

Dhoni's Experience Cant Be Questioned Says Lakshmipathy Balaji | Oneindia Telugu

2019-02-13 153 Dailymotion

'Do not Question Mahendra Singh Dhoni's experience. Because no one can do much better than Dhoni when there is a difficult situation in the match''says Laxmipathi Balaji.

#msdhoni
#lakshmipathybalaji
#indiavsaustralia2019
#indiavsaustralia
#india
#australia
#rohithsharma
#dhawan
#kohli

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ అనుభవాన్ని ఎంతమాత్రం ప్రశ్నించాల్సిన అవసరం లేదని మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ సూచించాడు. గతేడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో 'హ్యాట్రిక్' హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు.

Buy Now on CodeCanyon